నగల వ్యాపారికి టోకరా

నగల వ్యాపారికి టోకరా

user-default | Mob: | 22 Oct

గుంటూరు: _గత నెల 30న బంగారం కొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలుదేరిన మచిలీపట్నంకు చెందిన నగల వ్యాపారి చెందిన మాటూరి హనుమాన్ ప్రసాద్_ _చెన్నై వెళ్లేందుకు తాడేపల్లి పట్టణం మణిపాల్ దగ్గర బస్ ఎక్కిన నగల వ్యాపారి హనుమాన్ ప్రసాద్_ _బ్యాగ్ లో డబ్బు ఉందని గమనించిన సదరు బస్సు క్లినర్ పోలీసులు చెకింగ్ వస్తారు అని నమ్మించి నగదు జాగ్రత చేస్తానని నమ్మించి డిక్కీలో భద్రపరచినట్టు నమ్మించిన వైనం_ _నెల్లూరులో బస్ డ్రైవర్ మారె క్రమంలో బ్యాగ్ తీసుకుని డబ్బుతో ఉదాయించిన క్లినర్ రాము_ _దొంగిలించిన డబ్బుతో కొంత బంగారం కొని, ఢిల్లీ, ఆగ్రా, లాంటి ప్రదేశాలకు విమానాల్లో తిరిగి స్టార హోటల్స్ లో జల్సాగా తిరిగిన వైనం_ _బాధితుడు హనుమాన్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు నిందితుడు రాముని అదుపులోకి తీసుకుని 12 లక్షల 50వేల రూపాయలు రికవరీ_ _కేసు వివరాలు తెలిపిన నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ దుర్గా ప్రసాద్, సీఐ అంకమ్మరావు, ఎస్సైలు, భార్గవ్, నారాయణ, వినోద్_ _కేసును ఛేదించిన తాడేపల్లి సీఐ, ఎస్సైలను,మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ దుర్గాప్రసాద్_

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved