యుద్ధమేవస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు- కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

యుద్ధమేవస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు- కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

user-default | Mob: | 25 Oct

యుద్ధమేవస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదన్నారు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం కాకినాడ జె.ఎన్.టి.యు ఆడిటోరియం లో జరిగిన "జన జాగరణ్ సభ" కు ముఖ్య అతిధి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 అమలు సాహసోపేతమైన, చారిత్రిక నిర్ణయమని అభివర్ణించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved