అండర్.19 చదరంగం పోటీలో లాస్యకు మూడోస్దానం

అండర్.19 చదరంగం పోటీలో లాస్యకు మూడోస్దానం

user-default | Mob: | 19 Oct

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. రామచంద్రాపురం లో జరుగిన అండర్-19 జిల్లాస్థాయి చదరంగం పోటీల్లో లో వినూత్న ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ చెందిన లాస్య మయూఖ జిల్లాలో మూడో స్థానం సాధించినందుకు అకాడమీ డైరెక్టర్స్ శనివారం లాస్య అని అభినందించారు ఈ సందర్భంగా అకాడమిక్ చైర్మన్ .సూరంపూడి కామేష్ . డైరెక్టర్స్ . ప్రసాద్. తోట బాలాజీ. మాట్లాడుతూ తమ అకాడమీ కి చెందిన లాస్య జిల్లా స్థాయిలో నిర్వహించిన చదరంగం పోటీలో మూడో స్థానం రావడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థిని లాస్య మాట్లాడుతూ తనకు జిల్లా స్థాయిలో మూడో స్థానం వచ్చి స్టేట్ కి సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉందని స్టేట్ లెవెల్ లో ఆడిన తర్వాత నేషనల్ వెళ్ళటానికి ప్రయత్నిస్తానని తన ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved