ప్రతి ఒక్కరూ నేత్రదానం అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ నేత్రదానం అలవర్చుకోవాలి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

ప్రతి ఒక్కరు నేత్రదానం చేయడాన్ని అలవర్చుకోవాలని పూర్వపు లయన్స్ గవర్నర్, ఐ బ్యాంక్ పౌడర్ చైర్మన్ డాక్టర్ బాదంబాలకృష్ణ,డా నగేష్ తెలిపారు. శనివారం రాఘవ నర్సింగ్ హోమ్ అధినేత నక్కెంటి నగేష్ నక్కంటిజాన్సీ లు నగేష్ తల్లి జ్ఞాపకార్థం మై బ్యాంక్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఐ బ్యాంకులో డాక్టర్ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఒకటి అన్నారు కార్నియా లు సేకరణ , నేత దానంపై ప్రజల్లో అవగాహన పూర్తిస్థాయిలో చేయడం జరుగుతుందన్నారు ఐ బ్యాంక్ అభివృద్ధి ప్రజల అవగాహనతో పాటు నేత్రదానం ఆర్థిక సాయం చేయడం ద్వారా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ చైర్మన్ రావుల శ్రీరామ్ కోశాధికారి బాదం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved