అమరావతి రాజధానిగా కొనసాగాలి

అమరావతి రాజధానిగా కొనసాగాలి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సిపిఎం నాయకులు మధు కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ కాకినాడ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని గా కొనసాగాలని డిమాండ్ చేశారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved