పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత...

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో సైంటిఫిక్ స్టూడెంట్ సొసైటీ అధ్యక్షులు ఎస్. జి. శ్రీనివాస్ తో "ఓజోన్ఆఫ్ లైఫ్ -35సంవత్సరాలఓజోన్ లేయర్ పరిరక్షణ "అనే అంశం పై ఆన్ లైన్ లో క్లాస్ ను జుమ్ ఆన్ లైన్ ద్వారా లో నిర్వహించాడం జరిగింది. ఈ ఆన్ లైన్ క్లాసు నందు మన జిల్లా నుంచి 320 మంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపిసిఓఎస్ టి ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.డి.రావు* మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లైవ్ ప్రజంటర్ ఎస్.జి శ్రీనివాస్ అధ్యక్షులు సైంటిఫిక్ స్టూడెంట్ సొసైటీ అనేక విషయాలను ప్రయోగాత్మకం గా వివరించారు. విధ్యార్థులు చాలా ఆశక్తి గా విన్నారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు..

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved