ప్రైవేట్ పా ఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిత్యవసరవస్తువులు పంపిణీ

ప్రైవేట్ పా ఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిత్యవసరవస్తువులు పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

స్థానిక జగన్నాధపురం యం.యస్.యన్ . చార్టీ స్ లో వి.బి.వి.ఆర్ , చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయివేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిత్యవసర వస్తువులను ఆదివారం పంపిణీ చేసారు . ఈ సందర్భంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త , సైన్స్ ఉపాధ్యాయులు కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థి కె . సత్యనారాయణ సౌజన్యంతో 30 మంది వివిధ ప్రయివేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రూ . 37 వేలు విలువచేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీహరిరావు నాయుడు , బి . రమాప్రసాద్ , పి . ధనలక్ష్మి , ఆర్ , కనకరత్నం , పి . సత్తిబాబు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved