ఘనంగా సంజీవరావు వర్ధంతి

ఘనంగా సంజీవరావు వర్ధంతి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి సంజీవ రావు వర్ధంతి ని గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1971 లో కాకినాడ ఎంపీగా ఎంపిక కావడం జరిగిందన్నారు 19 77,80లో విజయం సాధించడం జరిగిందన్నారు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గం‌లో మంత్రిగా పని చేయడం జరిగిందన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved