ఇద్దరు వాలంటీర్ లు సస్పెండ్

ఇద్దరు వాలంటీర్ లు సస్పెండ్

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

వైయస్సార్ ఆసరా పథకంలోని అర్హులైన లబ్ధిదారులను బయోమెట్రిక్ చేసేందుకు లబ్ధిదారులు వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణతో సస్పెండ్ చేసినట్లు కమిషనర్ దినకర్ పుండ్కర్ తెలిపారు కార్పొరేటర్ పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు డివిజన్లో వైఎస్ఆర్ ఆసరా పథకం లో బయోమెట్రిక్ చేసేందుకు లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు ప్రభాకర్ అనిల్ కుమార్ 50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు43ఏ సచివాలయ సెక్రటరీకె. వెంకటేష్ పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు తక్షణమే ఇద్దరు వాలంటీర్ లను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved