సత్యనారాయణ రెడ్డి సేవలు ప్రశంసనీయం

సత్యనారాయణ రెడ్డి సేవలు ప్రశంసనీయం

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి సేవలు ప్రశంసనీయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ తెలిపారు ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సత్యనారాయణరెడ్డి ఇటీవలే మృతి చెందడం పార్టీకి తీరని లోటన్నారుకాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా గా పని చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved