కరోనా పాజిటివ్ కుంటంబలకు నిత్యవసర సరుకులు పంపిణీ

కరోనా పాజిటివ్ కుంటంబలకు నిత్యవసర సరుకులు పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మానవ దృక్పథంతో ఆదుకోవాలని వార్డ్ కార్పొరేటర్ తాహిరా ఖాటూన్ ,అజ్జూ, సెక్రటరీ నరేష్ తెలిపారు శనివారం 34 వ వార్డు లో కరోనా పాజిటివ్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ నమోదు అయినప్పుడు 14 రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved