పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కరోనా వల్ల పనులు లేక పలు ఇబ్బందులు పడుతున్న పేద, వృద్దుల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు 34 వ వార్డ్ కార్పొరేటర్ గ తాహిరా ఖాటూన్ కుమారుడు అజ్జూ తెలిపారు శుక్రవారం కాకినాడలో 34 డివిజన్ లో200 మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరు పేద ప్రజల ఆదుకోవాలని పిలుపునిచ్చారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved