బీసీల అభివృద్ధికి కృషి చేయాలి

బీసీల అభివృద్ధికి కృషి చేయాలి

user-default suresh gona | Mob: 7799146666 | 19 Oct

రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి వైయస్ఆర్ ప్రభుత్వం కృషి చేయాలని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు కోరారు. శుక్రవారం కాకినాడలో నూతనంగా బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర మంత్రిచెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కలిసి 93 బీసీ కులాల ఐక్యవేదిక సభ్యులు అభినందనలు తెలిపారు బీసీ కులాలలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారందరికీ న్యాయం చేయాలని కోరారు. జిల్లా కి వైయస్సార్ పార్టీ తరఫున బీసీలకు జిల్లా అధ్యక్షులు గా అవకాశం కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నామన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved