కాకినాడలో భారీ వర్షం

కాకినాడలో భారీ వర్షం

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

జిల్లా కేంద్రమైన కాకినాడలోసోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. రామకృష్ణారావు పేట, సాంబమూర్తి నగర్‌, గొడారి గుంట, వెంకటేశ్వర్‌నగర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, కుంతీదేవిపేట తదితర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved