ఉపాధి కోల్పోయిన వారికి లరన్స్ క్లబ్ కాకినాడ చేయూత

ఉపాధి కోల్పోయిన వారికి లరన్స్ క్లబ్ కాకినాడ చేయూత

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు లయన్స్ క్లబ్ కాకినాడ అండగా నిలబడిందని పూర్వపులయన్స్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు శుక్రవారం కాకినాడ లైన్స్ క్లబ్ కార్యాలయంలో 18వేలు విలువచేసే లక్ష్మీ నగర్ కు చెందిన 19 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకరోనా ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచిన లయన్స్ కాకినాడ సభ్యులు అభినందనీయులు అని తెలిపారు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చక్కా శ్రీనివాసుకె. శ్రీనివాస్ వెంకట్రావు సతీష్ పవన్ కుమార్,వి. శిరీష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved