రోటరీ సెంట్రల్ సేవలు ప్రశంసనీయం

రోటరీ సెంట్రల్ సేవలు ప్రశంసనీయం

user-default suresh gona | Mob: 7799146666 | 15 Aug

రోటరీ క్లబ్ ఆఫ్ కా కినాడసెంట్రల్ సేవలు ప్రశంసనీయమని ముఖ్య అతిధి ఎం. వీరభద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఎస్ ఎం ఎస్ రోటరీ సర్వీస్ సెంటర్ సమావేశపు మందిరంలో క్లబ్ నూతన అధ్యక్షు కార్యదర్శిలు జె.ఎస్ .వి సత్యనారాయణ(సూర్య) పి వీరబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపద్యంలో క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ సాయిరామ్ హరిబాబు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved