అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 15 Aug

కాకినాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్విన్నిల్ దినకర్ పుండ్కర్ ను అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ సంఘం నాయకులుశుక్రవారం కోరారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ లోన్ కంప్యూటర్ ఆపరేటర్లు వివిధ సంఘాల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతులు 11 11 మంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు వికాస్ ద్వారా ప్రతి నెల జీతం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని దాంట్లో కాకినాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిపారు దీనిపై కమిషనర్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved