అర్ధరాత్రి ఆవులను తరలించడం దారుణం

అర్ధరాత్రి ఆవులను తరలించడం దారుణం

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కాకినాడ స్మార్ట్ సిటీ లో అర్ధరాత్రి ఇంటి వద్ద ఉన్న ఆవులను తరలించడం దారుణమని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆవుల తరలింపుపై కమిషనర్ కు వినతిపత్రం పత్రం అందజేశారు బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ర్ బిజెపి సీనియర్ నాయకులు మాలకొండయ్య బిజెపి నాయకులు సాయి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కమిషనర్ తో మాట్లాడారు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా రాత్రికిరాత్రి ఇంటి వద్ద ఉన్న ఆవులను బలవంతంగా తీసుకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా గోమాతను అందరూ పూజిస్తారని అలాంటి గోమాతను కొట్టుకుంటూ తీసుకెళ్దాం దారుణమన్నారు ఒక వాహనంలో 15 నుంచి 20 ఆవులను ఎక్కించడం జరిగిందన్నారు దీనివల్ల వాహనాల్లోనే ఆవులు చనిపోయే పరిస్థితి ఉంటుందన్నారు గతంలో కూడా రెండు మూడు సార్లు ఆవులు తరలించడం జరిగిందని తెలిపారు కాకినాడలో ఆవులు మాఫియా ఉందని ఆవులను కబేళాలకు తరలించారని అనుమానం ఉందన్నారు కాకినాడకు చెందిన గోవులను ఏజెన్సీ వరకు తీసుకెళ్లకుండా కాకినాడ చుట్టుపక్కల రైతులకు అప్పగిస్తే బాగుంటుందని చూపించారు దీనిపై కమిషనర్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రోడ్లపై ఆవులు సంచరించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఏజెన్సీ ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు కాకినాడలో ఆవులు తరలించిన సంఘటనపై అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు రోడ్లపై తిరిగే ఆవులు ఆవులు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటిని ఏ విధంగా అమలు చేయాలని ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు పశువుల యజమానితో రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారుఈ ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved