డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఫోటో..

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఫోటో..

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

జన సంఘం సిద్ధాంతకర్త, బీజేపీకి ఆద్యులు స్వర్గీయ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కాకినాడ నగరంలో మంగళవారం బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం బిజెపి నాయకులు సుబ్బారావు జరిగిన కార్యక్రమంలో బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్,మండల అధ్యక్షుడు గౌత్ చిన్న బిజెపి నాయకులు మాలకొండయ్య గట్టి సత్యనారాయణ భీమశంకర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూశ్యాం ప్రసాద్‌ ముఖర్జీ నేతృత్వంలోఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోందన్నారు స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అని తెలిపారు మోదీ నాయకత్వంలో ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు ప్రజలకు ఏ విధంగా మోడీ అభివృద్ధి పథకాలను తెలిపే విధంగా ఇంటింటికి వెళ్లి ప్రసారం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుబ్బారావు శ్రీనివాసరాజు డాక్టర్ డి వి కే కృష్ణం రాజు సాదా నాని హరి విజయ రామయ్య

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved