దేశం కోసం సైనికుడు సంతోష్‌బాబు చేసిన త్యాగాన్ని చూసి దేశం గర్వినస్తోంది

దేశం కోసం సైనికుడు సంతోష్‌బాబు చేసిన త్యాగాన్ని చూసి దేశం గర్వినస్తోంది

user-default | Mob: | 27 Oct

దేశం కోసం సైనికుడు సంతోష్‌బాబు చేసిన త్యాగాన్ని చూసి దేశం గర్వినస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు , కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులుఆకుల వెంకట రమణ అన్నారు. వీరమరణం పొందిన కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌ బాబుకు శుక్రవారంకాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంతాపం ఏర్పాటు చేశారు. చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వరరావు ఆకుల వెంకటరమణ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైనా దాడిలో 20 మంది వీర జవాన్ల మరణించారు వారి త్యాగాలను మరువలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved