విదేశాల్లోని తెలుగు వైద్య విద్యార్థులకు బిజెపి భరోసా

విదేశాల్లోని తెలుగు వైద్య విద్యార్థులకు బిజెపి భరోసా

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో, వివిధ దేశాల్లో ఉన్న మన భారతీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వైద్య విద్యార్థుల యోగక్షేమాల పట్ల ఆంధ్ర ప్రదేశ్ భాజపా శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగిందని బిజెపికాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు శనివారం బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి విదేశాల్లో ఉన్న విద్యార్థులతో ఫోన్ లో యోగ క్షేమాలు తెలుసుకున్నారుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతోపాటు, శ్రీయుతులు సునీల్ దేవదర్, మధుకర్, సురేష్ నాయుడు, చిలుకూరు రామ్ కుమార్, బి.వి.కె.రాజ్ చూపిన చొరవతో, విదేశాల్లో మన తెలుగు విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు భారత విదేశాంగ శాఖ ముందుకు వచ్చింది. రష్యా, ఉక్రెయిన్, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తోన్న మన తెలుగు వారితో భారత విదేశాంగ సహాయ మంత్రి (ఆంధ్ర ప్రదేశ్ భాజపా ఇంచార్జ్) వి. మురళీధరన్ బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved