మురికివాడలో సమస్య పరిష్కరించాలి

మురికివాడలో సమస్య పరిష్కరించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 14 Jul

కాకినాడ నగరంలో మురికి వాడలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ నక్కా చిట్టిబాబు జిల్లా మాల మహానాడు జిల్లా ప్రెసిడెంట్ కాకి లేటి రవీంద్ర అధికార ప్రతినిధి కుంచంగి రఘు కమిషనర్ కోరారు శనివారం కమిషనర్ చాంబర్లో కమిషనర్ దినకర్ పుండ్కర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మురికివాడల్లో సక్రమంగా లేకపోవడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దినకరన్ అభినందించారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved