విద్యుత్ సమస్యలను పరిష్కరించండి

విద్యుత్ సమస్యలను పరిష్కరించండి

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

ఇటీవల కాలంలో నిరంతరం విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని తక్షణమే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు తుమ్మల సునీత రమేష్ , ఉమ్మి బాలాజీ కోరారు గురువారం ఏపీ ట్రాన్స్కో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి2,డి7 సబ్ స్టేషన్ లోఅనేక సమస్యలు ఉన్నాయన్నారుఇటీవలకాలంలో నిరంతర విద్యుత్ అంతరాయాలపై ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సాంబమూర్తి నగర్, రెవెన్యూకాలనీ, సంజయ్ నగర్, రాజీవ్ గృహకల్ప నూకాలమ్మమాన్యం స్వర్ణాంధ్రకాలనీ పర్లోపేట తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు తరచూ ఏర్పడుతుందన్నారు డి2 పోర్ట్ సబ్ స్టేషన్ లో నూతనంగా ఏఇ ని నియమించాలని కోరారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved