డైలీ ఫైనాన్స్ నిలిపివేయాలి

డైలీ ఫైనాన్స్ నిలిపివేయాలి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కాకినాడలో డైలీ ఫైనాన్స్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని వాటిని వెంటనే అరికట్టాలనిజనసేనపార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ అధికారులు కోరారు బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డిఆర్ ఓ సత్తిబాబు కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా డైలీ ఫైనాన్స్ నిలిపివేయాలని జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈసందర్భంగాజనసేనపార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూజిల్లా లో డైలీ ఫైనాన్స్ వ్యాపారాలు చేసే కేంద్రాలైన జి.మామిడాడ,బిక్కవోలు, రామచంద్రపురం ప్రాంతాల నుండి నిత్యం కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాలలోషాప్స్ ,కోలనీలు, పేటలు వివిధ ప్రాంతాలలో వ్యాపారస్తులునేరుగా గాని,వారి ఏజెంట్స్ ద్వారా గాని వ్యాపారం చేస్తుంటారన్నారు ప్రస్తుతం పై ప్రాంతాలలో కరోనా అధికంగా ఉన్న కారణంగా వారు కాకినాడ పరిసర ప్రాంతాలకు రాకుండా తగుసూచనలు చేయాలనీ,వసూళ్లు గూగుల్ పే ,ఫోన్ పే,పేటిఎం తదితర మార్గాలద్వారా చేసుకోవాలని,వారుకూడా మానవతా దృక్పధం తో ఆలోచన చేయాలన్నారు జిల్లా లో ఇసుక సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని,నాణ్యమైన ఇసుక లభించేలా చేయాలని కోరారు . ఈ కార్యక్రమం లో సంగిశెట్టి అశోక్,తూము బన్ను,శిరంగు శ్రీను,వాసిరెడ్డి శివ,తాటికాయలబుజ్జి,రాము, తలాటం సత్య,బురయ్య,వేణు,సత్యనారాయణ,కామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved