పదవి విరమణ కేవలం వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదు: జిల్లా కలెక్టర్

పదవి విరమణ కేవలం వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదు: జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 11 Jul

పదవి విరమణ కేవలం వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు శనివారం రాత్రి జిల్లా కలెక్టరేట్ లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దాసరి సుఖ జీవనబాబుఅరుణ సరోజిని స్వర్ణలతలకు ఘనంగా సత్కరించారు పదవి విరమణ వీడ్కోలు సమావేషం జరిగింది. . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తన 29 సంవత్సరాల విధి నిర్వహణలో తన అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు, జీవితం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కుడా ఒక ఘట్టమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా మరియు కర్తవ్య దీక్షతో పనిచేయాలని కాబట్టి పతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయక తప్పదని చెప్పినారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ కార్యాలయ సిబ్బంది ఏపిడి విజయలక్ష్మి సూపర్నెంట్ రమణి, సీనియర్ అసిస్టెంట్స్ జాన్సన్, విమల విమల, ప్రభ,లలిత సి డి పి వో లు తదితరులు పాల్గొన్నారు ఆయన అభినందించారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved