రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు..ఏ పి డిప్యూటీ సీఎం పిల్లిబోస్

రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు..ఏ పి డిప్యూటీ సీఎం పిల్లిబోస్

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

ప్రతి ఏడాది 500రూపాయలు చొప్పున 5సంవత్సరాలకు 67వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని..ఏ పి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు శనివారం కాకినాడ రూరల్ లో రైతు భరోసా కేంద్రాలను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు అన్ని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూపంట వేసేటప్పుడు, పంట కోనేటప్పుడు, సంక్రాతి పండుగ నాటికీ మూడు విడతలుగా ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 49లక్షలకు పై బడి రైతులకు 6, 500కోట్లు రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం చేయడం జరిగిందన్నారు రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు3వేల కోట్లు రూపాయలతో ధరల స్థిరికరన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారుగ్రామ, వార్డ్, సచివాలయాల ద్వారా గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు11, 162గ్రామ, 3, 842వార్డ్ సచివాలయాలలో నిర్దిష్ట కాలపరిమితిలో 541ప్రభుత్వ సేవలు అందిస్తున్నామన్నారుగ్రామాల్లో ప్రతి 2వేల మందికి, పట్టణాలల్లో ప్రతి 4, వేల మందిజనాభా కు ఒక సచివాలయం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు వివక్షతకు తావు లేకుండా, లంచాల ప్రమేయం లేకుండా ప్రతి గడపకు ప్రభుత్వ సేవలు అందించడమే వైస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యం మని తెలిపారు సీఎం యాప్ కు రైతులు సమస్యలు వెంటనే ప్రతి రోజు తెలియజేయలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అసాధ్యమన్నారుకరోనా వంటి విపత్తు సమయాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైయస్ జగన్ కి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ లక్ష్మిసా వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved