తిరుమల తిరుపతి ఆస్తులు విషయం లో శ్వేతపత్రం విదుదల చేయాలి

తిరుమల తిరుపతి ఆస్తులు విషయం లో శ్వేతపత్రం విదుదల చేయాలి

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

తిరుమల తిరుపతి ఆస్తులు విషయం లో శ్వేతపత్రం విదుదల చెయ్యడానికి ప్రభుత్వం ముందుకు రావడం స్వాగతిస్తున్నామని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి అన్నారు శుక్రవారం శ్రీ పీఠం లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1947 నుంచి 2019 తిరుమల తిరుపతి కి భక్తులకు ఇచ్చినా ఆస్తులు వివరాలు అర్.టి.ఐ ద్వారా బహిరంగ పర్చాలని తెలిపారు. ఇలా పూర్తి వివరాలు బయట పేడితే సకల సమస్యలకు పరిష్కారం అవుతుందన్నారు ఏ.పి లో ఉన్న పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆలయాల ఆస్తులు పూర్తిగా ప్రభుత్వo ప్రకటించాలని డిమాండ్ చేసారు. దీనికి దేవాదాయశాఖ తక్షణం స్పందించాలన్నారు దేవాదాయశాఖ లో అవినీతి ఆరోపణలను ఎదురుకుంటున్న వారి పైన చర్యలు చేపట్టాలన్నారు హిందూదేవాలయ భూములులో ఉన్న చర్చ్ ల పైన చర్యలు తీసుకోవాలన్నారు ఏ పార్టీ ఆయిన అందులో ఉన్న హిందువులు అందరూ కలిసి ముందుకు వస్తే హిందూ మతం నిలుస్తుందన్నారు విజయవాడ దుర్గ గుడి ఆస్తులు చాల వరకు కనుమరుగు అయ్యాయి యనితెలిపారు. ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారు కనుక ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలి అన్నారుగత ప్రభుత్వంలో అన్యాక్రాంతం అయిన దేవాలయాల ఆస్తులపై కోర్టు కి వెళ్తున్న మన్నారు ఒక్క హిందూదేవాలయ ఆస్తులు తీసుకోవడం తప్పు అన్ని మతాలు ఆస్తులు మీద కూడా పెత్తనం చెయ్యలని తెలిపారుఅన్ని ప్రభుత్వాలు హిందూ మతం మీద సవతి తల్లి, ఇతర మతాలు మీద కన్నతల్లి ప్రేమ చూపడం దారుణం మని తెలిపారు. మాకు ఏ మతం తో ద్వేషాలు లేవు మాకు అందరూ సమానం మని తెలిపారుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఆయిన హిందూ దేవాలయ ఆస్తులు కోసం కేసిఅర్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారుహిందూవులు ఆలయాల ఆస్తులు లో కొంత ఆదాయం తీసుకుని ఇతర కులాలు వారికి డబ్బులు పంచడం దారుణం మని తెలిపారు అన్ని దేవాలయ సంబంధించిన కార్పస్ ఫoడ్ ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు త్వరలో దేవదాయ వ్యవస్థ రద్దు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved