వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం:

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం:

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

వలస కార్మికులను ఆదుకోవడంలో లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయనికాకినాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ ఆరోపించారు.గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలున్నా పేదలకు పంచలేదని తప్పుబట్టారు. వలస కార్మికులను తరలించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమ అధినేత సోనియా , యువనేత రాహుల్ గాంధీ ఏపీసీసీ అధ్యుక్షులుడా.సాకే శైలజనాధ్ పిలుపుమేరకుస్పిక్ అప్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, తెలిపారు. వలస కూలీ లను స్వస్థాలకు చేరుకునే రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. తక్షణమే రు. 10,వేలు నగదు బదిలీ చేయాలన్నారు చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, కడియాల శ్రీ నివాస్ ,పిట్టా అర్జున్ ,వల్లూరి రామమోహన్ ,మూర్తి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved