ఘనంగా నెహ్రూ వర్ధంతి

ఘనంగా నెహ్రూ వర్ధంతి

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

భారతదేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్ధంతి వేడుక‌ల‌ను కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోబుధవారంనిర్వ‌హించారుకాంగ్రెస్ కాకినాడ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపఅధ్యక్షులు మార్టిన్ లూథర్ , రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు నురు కుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంట్ ఇన్చార్జ్ మల్లిపూడి రాంబాబు తదితరులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోలా ప్రసాద్ వర్మ ,కడియాల శ్రీ నివాస్ ,వెంకటేష్ ,పిట్టఅర్జున్ ,రామ్మోహన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved