జీవోను రద్దు చేయాలి

జీవోను రద్దు చేయాలి

user-default | Mob: | 25 Oct

దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించిన భూములను అమ్మేందుకు విడుదలచేసిన జీవోను రద్దు చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు చిలకూరి రామ్ కుమార్ డిమాండ్ చేశారు మంగళవారం ప్రత్తిపాడు అసెంబ్లీ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గల జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ , జనసేన నాయకులు అద్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చినటువంటి భూములు అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంటా బాలుదొర, శంఖవరం మండల్ బీజేపీ అధ్యక్షులు పడాల నాగేశ్వరావు, మండల ప్రధాన కార్యదర్శి అనిశెట్టి బెన్నయ్య దోర, మండల ఉపాధ్యక్షులు కొండెంపూడి సురేష్, పడాల నానాజీ, కార్యదర్శి బొమ్మిడి లోవరాజు, మండల కిసాన్ మోర్చా బాలిపల్లి చక్రి, శైలు మార్కండేయులు, బండి నాగేశ్వరావు, కొంతెం రాజు, మరియు జనసేన నాయకులు మెడిశెట్టి సూర్య కిరణ్, కరణం సుబ్రమణ్యం, గాబు సుబ్రహ్మణ్యం, కీర్తి కుమార్, పాలపర్తి బాబి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved