జీజీహెచ్ రూపురేఖలు మార్పు

జీజీహెచ్ రూపురేఖలు మార్పు

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిస్థాయిలో రూపురేఖలు మార్పులు చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆళ్ల నానితెలిపారు. మంగళవారం రంగరాయ మెడికల్ కాలేజీలో కాలేజ్ అభివృద్ధిపై కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే డాక్టర్ ల తో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఐటిఐ లో ఉన్న రెండెకరాల ఆస్పత్రి అభివృద్ధి తీసుకుంటే కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి బాగుంటదని సూచించారు ఆర్ఎంసి అనుకుని ఈ స్థలంలో ఉన్న అభివృద్ధికి బాగుంటుందని ఇన్చార్జి మంత్రికి సూచించారు ఆర్ఆర్బీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ ఆర్ఎంసి 34 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉందని 20 ఎకరాల్లో కాకినాడ జిజిహెచ్ అన్నారు 750 మంది మహిళా డాక్టర్లకు హాస్టల్ లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి జి జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు పెద్ద ఆసుపత్రి లో ఉన్న కాకినాడ ఆసుపత్రి లో ఎప్పుడో నిర్మించిన భవనాలు రోగులకు సేవలు అందించడం జరుగుతుందని ఆ భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయని ఇన్చార్జి మంత్రికి తెలిపారు ఇన్చార్జి మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో అమలాపురం రాజమండ్రిలో వైద్య కళాశాలలు రావడం జరుగుతున్నాయన్నారు కాకినాడ లో ఉన్నాను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందన్నారు 36 ఎకరాలు కలిగిన ఆర్ ఎన్ సి లో 15 బిల్డింగులు ఉన్నాయని వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నారు లేడీస్ హాస్టల్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్పత్రి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయడం జరుగుతుందని తదుపరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో జెసి కీర్తి మున్సిపల్ కమిషనర్ దినకర్ పుండ్కన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved