నూతన మల్టీపర్పస్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాని నిర్మించాలి

నూతన మల్టీపర్పస్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాని నిర్మించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

కాకినాడ స్మార్ట్ సిటీ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాకినాడ కార్పొరేషన్ ను ఆధునిక హంగులతో నిర్మించాలని కార్పొరేషన్ కార్పొరేటర్లు తుమ్మల సునీత రమేష్ వి. బి. కె. రావు మున్సిపల్ కమిషనర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ ను కోరారు సోమవారం కాకినాడ కార్పొరేషన్లో కమిషనర్ చాంబర్లో కమిషన్ ను కలిసి వినతిపత్రంని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రజలు కనుగొనగా కార్పొరేట్ కార్యాలయం మార్పు చేస్తామని తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved