తిరుపతి లడ్డు కోసం క్యూ

తిరుపతి లడ్డు కోసం క్యూ

user-default suresh gona | Mob: 7799146666 | 07 Jul

లౌక్ డౌన్ నేపథ్యంలో తిరుపతిలో శ్రీవారి దర్శనం లభించవకపోవడంతో భక్తుల కోసం తిరుపతి లడ్డు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో కాకినాడ టిటిడి కళ్యాణ మండపంలో సోమవారం తిరుపతి లడ్డూలను అందుబాటులో ఉంచారు ఒక్కొక్క లడ్డును 25 రూపాయల అమ్మకాలు డిఇ లక్ష్మీనారాయణ రామ్మూర్తి మేనేజర్ జె.వీర ప్రతాప్,శివప్రసాద్ మాట్లాడుతూ రోజుకు పది లడ్డూలను అమ్మకాల చేస్తున్నట్లు వారు తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved