పోలీసులకు చిక్కిన నకిలీ డి.ఎస్.పి

పోలీసులకు చిక్కిన నకిలీ డి.ఎస్.పి

user-default suresh gona | Mob: 7799146666 | 07 Jul

కొవిడ్‌-19 ప్రత్యేక పోలీసు అధికారిగా అవతారమెత్తిన ఓ వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి అందించిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బత్తిన వెంకన్నబాబు అలియాస్‌ వెంకటేష్, వెంకట్‌ (40) కొవిడ్‌-19 ఇంటెలిజన్స్‌ ప్రత్యేక డీఎస్పీ హోదాలో సీతానగరం పోలీసు స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో తిరిగి అక్రమాలకు పాల్పడేవాడు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved