జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ప్రత్తిపాడు మండలంలోని వివిధ కార్యక్రమాల పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన నిర్వహించారు, నివేశన స్థలాల పరిశీలన సచివాలయాలు పరిశీలన ప్రభుత్వ కార్యాలయాల సందర్శన తో పాటు వైద్య సిబ్బందితో మాట్లాడారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెంట పెద్దాపురం ఆర్డీవో, ఎస్ మల్లి బాబు, ప్రత్తిపాడు తహసిల్దార్ పి.వి.వి. గోపాలకృష్ణ ప్రతిపాడు మండల అభివృద్ధి అధికారి డీ. శ్రీ లలిత, ఈ. ఓ. పి. ఆర్. డి రామకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved