సచివాలయాలలో వాలంటీర్ క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేయ్యాలి..జేసి

సచివాలయాలలో వాలంటీర్ క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేయ్యాలి..జేసి

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

గ్రామ , వార్డు సచివాలయము సంబంధించి వాలంటీర్ క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేయ్యాలని జాయింట్ కలక్టర్ ( డి ) కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు . బుధవారం అమరావతి నుండి పిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ , గ్రామ , వార్డు సచివాలయ కమీషనర్ , డైరెక్టర్ జి.ఎస్.నవీన్ కుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . కాకినాడ కలక్టర్ కార్యాలయం నుండి జె సి ( డి ) కీర్తి చేకూరి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా జెసి ( డి ) మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థను భలో పేతం చేయ్యాలనే ఉద్దేశంతో తల పెట్టిన గ్రామ ! వార్డు సచివాలయాల వ్యవస్థ పనితీరును వేగం పెంచే విధంగా చర్యలు తీసుకును చున్నట్లు తెలియజేసారు . ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సిఇఓ ఎమ్.జ్యోతి , డిపిఓ నాగేశ్వర నాయక్ , కాకినాడ అదనపు కమీషనర్ సిహెచ్.నాగనర సింహరావు , తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved