అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో యాక్షన్ ప్లాన్ సిద్ధం

అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో యాక్షన్ ప్లాన్ సిద్ధం

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి జిల్లా కలక్టర్లతో , ఎస్.పిలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ -19 , ఈ ఏడాది అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కేలండర్ , ఖరీఫ్ ఎక్షన్ ప్లాన్ , గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు , రైతు భరోసా కేంద్రాలు , త్రాగు నీరు సమ్మర్ ఏక్షన్ ప్లాన్ , నాడు- నేడు పనులు , ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలక్టర్లకు వివరిస్తూ తగు సూచనలు ఇచ్చారు . కాకినాడ కలక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి , ఎస్.పి అద్నాన్ నయీమ్ ఆస్మీ , జాయింట్ కలక్టర్ ( రెవెన్యూ ) జి.లక్ష్మీశ , జాయింట్ కలక్టర్ ( అభివృద్ధి ) కీర్తి చేకూరి , రాజమహేంద్రవరం సబ్ - కలక్టర్ ఆర్.మహేష్ కుమార్ , డిఆర్ఓ సి హెచ్.సత్తిబాబు , పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved