అనపర్తిలో అరాచక పాలన..మాజీ ఎమ్మెల్యే

అనపర్తిలో అరాచక పాలన..మాజీ ఎమ్మెల్యే

user-default suresh gona | Mob: 7799146666 | 09 Jul

అనపర్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరాచక పాలనవ సాగిస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనపర్తిలోగుండాలగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాలన సాగిస్తున్నారుఎమ్మెల్యే తనకు ఏమీ తెలియదని నటించడం దారుణమన్నారుతనకు న్యాయం చేయాలని పెదపూడి జెడ్పీ టిసి అభ్యర్థి సాంభాబత్తుల భాగ్యలక్ష్మి తనకు ప్రాణ భయం ఉందని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారుఇప్పటి కైనా అధికారులు స్పందించి తనకు భద్రత కల్పించాలని అధికారులకు ఫిర్యాదు చెయ్యడం జరిగిందన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved