పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

లౌక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలు భేష్ అని బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ తెలిపారు సోమవారంపోర్టు పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస రావు ఘనంగా సత్కరించారు వార్డ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ ఆదేశాల మేరకు పోలీస్ పారిశుద్ధ్య కార్మికులు ఎలక్ట్రికల్ డాక్టర్లకు సన్మానాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాల కొండయ్య కుండల సాయి కృష్ణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved