వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

user-default | Mob: | 29 Oct

కరోనా లాక్ డాన్ దృష్ట్యా జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు దూర ప్రయాణం వెళ్ల వలస కూలీలకు ప్రముఖ కంపెనీ నెస్కేప్ కోల్డ్ కాఫీ బాటిల్స్ ఇవ్వడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ . సత్తిబాబు తెలిపారు . బుధవారం కాకినాడ కలెక్టరేట్ నందు ఎస్కిప్ కంపెనీ సిల్స్ ఎగ్జిక్యూటివ్ వరప్రసాద్ 400 నెస్కిప్ కోల్డ్ కాఫీ కేసులను డిఆర్ఓ సత్తిబాబుకు అందించారు . ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కరోనా లాక్ డాన్ కారణంగా జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణం వెళ్లే వలస కూలీలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో సెస్కిప్ కంపెనీ ప్రతినిధులు 400 మెస్కేప్ కోల్డ్ కాఫీ కేసులను ఇవ్వడం జరిగిందన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved