బీసీ నాయకులుఇజ్రాయిల్ దాడి దారుణం

బీసీ నాయకులుఇజ్రాయిల్ దాడి దారుణం

user-default suresh gona | Mob: 7799146666 | 07 Jul

రామచంద్రపురం నియోజకవర్గంలో మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇజ్రాయిల్ లపైమాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అతనిఅనుచరులే దాడి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ప్రముఖ న్యాయవాదికంజు శ్రీనివాస్,ఆర్ పి ఐ పిట్టా వరప్రసాద్ తెలిపారు బుధవారం శెట్టి బలిజి కమ్యూనిటీ హాల్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇజ్రాయిల్ పై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తో పాటు వారి అనుచరులు కూడా తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు శిరోమండనం కేసును ఇప్పటివరకు తుది తీర్పు రాలేదన్నారు ఇజ్రాయిల్ పై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో బిసి యువసేన నాయకులు చెల్లింగి శ్రీ ను ,కూడిపూడి శివమణి ,గుబ్బల దుర్గా ప్రసాద్ కట్టారాము ,కడలి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved