వాడపల్లి అధికారులను సస్పెండ్ చేసిన ఎండోమెంట్ కమీషనర్?

వాడపల్లి అధికారులను సస్పెండ్ చేసిన ఎండోమెంట్ కమీషనర్?

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 28 Oct

ఎ.పి ఎండోమెంట్ కమిషనర్, కోవిడ్(19) వారు ఇచ్చిన ఆదేశాలు: వాడపల్లి దేవస్థానం అధికారులు, సిబ్బంది భేఖాతార్ చెయ్యడంతో ఈ.ఓ, సూపరి0డెంట్ తో సహా 8మంది సస్పెన్షన్. లాక్ డౌన్ నిభందనలకు విరుద్ధంగా ఆత్రేయ పురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంనకు చెందిన ఆలయంలో శనివారం తెల్లవారుజామున విఐపి, సిఫార్సు భక్తులను తలనీలాలు తీయించి, ఆలయ ప్రవేశం చేయించిన సంఘటన పై ఎండోమెంట్ కమిషనర్ ఎమ్. రామచంద్రమోహన్ సీరియస్ గా తీసుకుని సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. మందపల్లి దేవస్తానకార్యనిర్వహణాధికారిణి ఎస్.రాధకు అదనపు ఇంచార్జిగా నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్స్ అయిన వారిలో ఈ.ఓ. ముదునూరి సత్యనారాయణ రాజు, సూపరిండెంటు మీసాల రాదాకృష్ణ, అటెండరు ఆదినారాయణ, కేశఖండన సిబ్బంది అయిదుగురు మొత్తం 8 మందిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.👈✍

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved