350 మందికి భోజనాలు అందజేత...

350 మందికి భోజనాలు అందజేత...

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

అంబెడ్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో ఏవైఎం హెల్పింగ్ హాండ్స్ పేరుతో మొదటి సారి నిర్వహించిన్న కార్యక్రమంలో ఆదివారం పిఠాపురం మండలం మల్లం గ్రామంలో సుమారు 500 కుటుంబాలకు భోజనం ప్యాకెట్లు అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు... ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లాక్ డౌన్ మొదలుకుని చాలా కార్యక్రమాలు మిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాలు పేదలను మరింత మందిని అదుకోవలనే ఉద్దేశ్యంతో సంస్థ ను ఏర్పాటు చేసి నేటి నుంచి కార్యక్రమాలు చేయడం ప్రారంభించడం జశరిగిందన్నారు... ఈ కార్యక్రమానికి సహకరించిన పర్సతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.. నేటి నుంచి వలస కూలీలను అదుకుందుకు కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేసారు...

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved