జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

గండేపల్లి మండలం వలస కూలీలు తీసుకు వెళుతున్న లారీ ప్రమాదానికి గురైంది. గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై వలస కూలీల వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved