స్ధానిక ఎన్నికల పై అనిశ్చితి

స్ధానిక ఎన్నికల పై అనిశ్చితి

user-default Mahendra M | Mob: 9390172012 | 09 Jul

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్మపుడు జరుగుతాయో తెలియని స్ధితి నెలకొంది. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని తెలియజేసింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved