లారీ బీభత్సం

లారీ బీభత్సం

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. వైజాగ్ నుంచి జగ్గంపేట వైపు వస్తున్న లారీ అదుపుతప్పి కరెంటు పోల్‌తో సహా పలు దుకాణాలపై నుంచి దూసుకెళ్లింది. కాగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణం నష్టం తప్పింది. సమచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved