3లక్షలమందికిపౌష్టికాహారం పంపిణీ

3లక్షలమందికిపౌష్టికాహారం పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

జిల్లాలోని 3,03,148 మంది గర్భిణులు, బాలింతలు, బాలలకు పౌష్టికాహారం ఈనెల పంపిణీ చేస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌బాబు తెలిపారు. మంగళవారం కాకినాడ అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయన పౌష్టికాహార కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు రెండు విడతలుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో పౌష్టికాహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved