ఏపీ మద్యం కోసం.. తెలంగాణ మందుబాబులు

ఏపీ మద్యం కోసం.. తెలంగాణ మందుబాబులు

user-default suresh gona | Mob: 7799146666 | 13 Jul

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో ఇన్నాళ్లూ మందులేక అల్లాడిపోయిన మద్యం ప్రియలకు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. భద్రాచలం పట్టణానికి కేవలం అర కి.మీ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఇది. అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు అక్కడికి చేరుకున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved