మద్యం అమ్మకాలకుప్రారంభం

మద్యం అమ్మకాలకుప్రారంభం

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

జిల్లాలో మద్యం దుకాణాలు తిరిగి తెరిచి అమ్మకాలను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించారు ఆరెంజ్ గ్రీన్ జోన్ లో మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు సాధించే విధంగా చర్యలు తీసుకున్నారు తూర్పు గోదావరి జిల్లా ఆరెంజ్ జూన్ లో ఉన్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు జిల్లాలోకరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాజమహేంద్రవరం సామర్లకోట పెద్దాపురం తుని రెడ్ జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేస్తారు సీజ్ చేసిన మద్యం షాపులను సీజన్ తొలగించి శుభ్రం చేసి అమ్మకాలు ప్రారంభించారు సోమవారం ఉదయం 11 గంటలకు షాపు తెరిచి అమ్మకాలు సాగించారు షాపులు వద్ద అధిక శాతంలో మద్యం ప్రియులు రావడం తో మద్యం షాపుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు ఈ నేపథ్యంలో ఒక షాపు వద్ద ముగ్గురు చొప్పున పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు షాపుల వద్ద మద్యం ప్రియులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా ఆరడుగులు చొప్పున ముగ్గుతో రింగులను ఏర్పాటు చేసారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు లౌక్ డౌన్ సమయంలో లో షాపులను సీజ్ చేసేటప్పుడు ఉన్న సరుకులను అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నారు జిల్లా లో 407 ప్రభుత్వ మద్యం దుకాణాలు.. జిల్లాలో 407 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయిలౌక్ డౌన్ నేపథ్యంలో 40 రోజులపాటు మూసివేశారులౌక్ డౌన్ ఆంక్షలను సడలింపు చేయడంతో సోమవారం ఉదయం నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి రాజమహేంద్రవరం పెద్దాపురం సామర్లకోట తుని ప్రాంతాలలో రెడ్ జోన్ నేపథ్యంలో 14 షాపులకు తెరవడం లేదు 393 షాపులను తెరిచి అమ్మకాలు ప్రారంభించారు. అదేవిధంగా జిల్లాలో 40 బార్లు 5 స్టార్ హోటల్లో లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా చెల్లించే వరకు మూసివేసారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved