ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

user-default suresh gona | Mob: 7799146666 | 04 Jul

యానాం నియోజకవర్గంనికి చెందిన పలువురు ఉపాధి, విద్య, వైద్యం తదితర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు తిరిగి స్వగ్రామాలకు చేరుకోవడంతో వీరిని 14 రోజులపాటు క్యారం టైన్ లో పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది వీరికి కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అతిథి గృహం వద్ద ఏర్పాటుచేసిన కార్యం టెన్ ప్రాంగణంలో పలువురికి ప్రభుత్వాసుపత్రి వైద్యులు , సిబ్బంది లాబరేటరీ సిబ్బందితో కరోనా నిర్థారణ వైద్య పరీక్షలు నిర్వహించారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved